శరద్ పవార్ ను కలిసిన వైఎస్ జగన్మోహన రెడ్డి photos - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » శరద్ పవార్ ను కలిసిన వైఎస్ జగన్మోహన రెడ్డి photos

శరద్ పవార్ ను కలిసిన వైఎస్ జగన్మోహన రెడ్డి photos

Written By news on Monday, November 25, 2013 | 11/25/2013


ముంబై: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం కేంద్రమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెసు పార్టీ అధినేత(ఎన్సీపి) శరద్ పవార్  ు కలిసి పార్లమెంటులో తెలంగాణ బిల్లును వ్యతిరేకించాలని కోరారు. ఎపి విభజన విషయంలో కేంద్రం ఏకపక్షంగా వెళ్తోందని బిల్లును అడ్డుకోవాలని కోరారు.



Share this article :

0 comments: