జగన్ పై దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ పై దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం

జగన్ పై దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం

Written By news on Thursday, December 26, 2013 | 12/26/2013

`జగన్ పై దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం`
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఓ ఛానెల్ వక్రీకరించి దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు చెప్పారు.వైఎస్ జగన్ పై ఓ ఛానెల్ పనిగట్టుకుని విషప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. ఉద్యోగ సంఘాల గురించి వైఎస్ జగన్ ఆయన అనని వ్యాఖ్యలను, అన్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని గట్టు రామచంద్రరావు ఆరోపించారు.
Share this article :

0 comments: