నలభై రోజులు గడువు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నలభై రోజులు గడువు!

నలభై రోజులు గడువు!

Written By news on Wednesday, December 11, 2013 | 12/11/2013

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ బిల్లును రాష్ట్రానికి పంపారు. ఆయన నలభై రోజులు గడువు ఇవ్వడంతో మళ్లీ ఉత్కంఠ ఏర్పడింది. ఈ నలభై రోజులు అంటే జనవరి ఇరవై వరకు గడువు ఇచ్చినట్లు అవుతుంది. అప్పటివరకు చర్చ చేపట్టకపోతే ఏమవుతుందన్న చర్చ వస్తుంది.వెంటనే చేపడితే అది వేరే విషయం. కాని అది జరగకుండా నలభై రోజులు , ఆ తర్వాత మరో ముప్పై రోజుల గడువు అడగవచ్చని కొందరు చెబుతున్నారు.దీనివల్ల ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడదేమోనన్న అనుమానాలకు ఆస్కారం ఇస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చేరిన ఈ బిల్లు శాసనసభ స్పీకర్ కు శాసనమండలి ఛైర్మన్ కు ఆయన పంపుతారు. మరి ఏమి జరగుతుందో చూడాలి.
Share this article :

0 comments: