రెండో రోజూ ప్రభం‘జనం’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » రెండో రోజూ ప్రభం‘జనం’

రెండో రోజూ ప్రభం‘జనం’

Written By news on Monday, December 2, 2013 | 12/02/2013

వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లాలో చేపట్టిన సమైక్య శంఖారావం యాత్రకు రెండవ రోజూ జనం పోటెత్తారు. అన్ని దారులూ అటువైపే అన్నంతగా తండోపతండాలుగా తరలివ చ్చారు. సమైక్య నినాదాలతో హోరెత్తించారు. దారి పొడవునా వృద్ధులు, వికలాంగులు, విద్యార్థినులు, చంటిబిడ్డ తల్లులు, ముస్లిం సోదరులు, రైతులు, కూలీలు జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ సంఘీభావం తెలిపారు. ఆయన వెంట నడిచారు. రాజన్న పాలనలో తాము అనుభవించిన సంక్షేమ ఫలాలను గుర్తు చేస్తూ రాష్ట్రం విడిపోతే ఎదురయ్యే పరిణామాలను, సమస్యలను ఏకరువు పెట్టారు.


శాంతిపురం: మహానేత విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతున్న జగన్‌మోహన్‌రెడ్డి, భారీగా తరలివచ్చిన జనంరామకుప్పం: మహానేత విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న జగన్‌మోహన్‌రెడ్డిబతుకు భరోసా: రైతు కూలీలకు ధైర్యం చెబుతున్న జగన్‌మోహన్‌రెడ్డిపెద్దయ్యా: దిగులొద్దు.. మంచి రోజులొస్తున్నాయ్దీవెనలు: చిన్నారిని ముద్దులతో దీవిస్తున్న జగన్‌మోహన్‌రెడ్డికానుక: జగన్‌మోహన్‌రెడ్డికి గొర్రెపిల్లను ఇస్తున్న అభిమానిఆనందం:  అదిగో అన్నయ్య చూడు.. చూడుఅన్నయ్యా: మేమూ వస్తున్నాం సమైక్య శంఖారావం యాత్రకుక్లిక్.. క్లిక్ :  సెల్‌ఫోన్లలో అభిమాన నాయకుడిని చిత్రిస్తున్న యువతచినరాజు వచ్చినాడో: రాజన్న బిడ్డను చూసి మురిసిపోతున్న వృద్ధురాలుతమ్ముడూ: మీ సంతోషం కోసమే వస్తున్నాఅవ్వా నేనున్నా: రాజన్న బిడ్డగా చెబుతున్నా
Share this article :

0 comments: