జగన్ స్ఫూర్తితో అఫిడవిట్లు ఇస్తాం: జేసీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ స్ఫూర్తితో అఫిడవిట్లు ఇస్తాం: జేసీ

జగన్ స్ఫూర్తితో అఫిడవిట్లు ఇస్తాం: జేసీ

Written By news on Friday, December 27, 2013 | 12/27/2013

అనంతపురం : సమైక్యాంధ్ర సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. జగన్ స్ఫూర్తితో తాము కూడా సమైక్య అఫిడవిట్లు ఇస్తామని ఆయన తెలిపారు.
Share this article :

0 comments: