చంద్రబాబు విష సర్పం.. ఆయనపై గర్జించండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు విష సర్పం.. ఆయనపై గర్జించండి

చంద్రబాబు విష సర్పం.. ఆయనపై గర్జించండి

Written By news on Tuesday, December 24, 2013 | 12/24/2013

'చంద్రబాబు విష సర్పం.. ఆయనపై గర్జించండి'వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దేని కోసం ప్రజా గర్జన అంటూ ప్రజల ముందుకు వెళుతున్నారో తెలిపాలని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. అసలు ఆయనది సమైక్య గర్జనా?విభజన గర్జనా? అనే దానిపై వివరణ ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రజలను మభ్య పెడుతున్న చంద్రబాబుది విష సర్పం అని.. దానిపై ప్రజలు గర్జించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ డిమాండ్ కు బాబు కారణమని ఆమె మండిపడ్డారు. ఈ విషయాన్ని శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలిపిందన్నారు.
 
విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు  ఎందుకు దాగ్గున్నారో తెలపాలన్నారు. రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చిన చంద్రబాబు ఇప్పడు దాన్ని సరిదిద్దుకోవాలని పద్మ సూచించారు.  ప్రధాన ప్రతిపక్షం స్థానంలో ఉన్న చంద్రబాబు ఉపన్యాసాలు ఇవ్వకుండా.. సమైక్య నినాదాన్ని వినిపించాలన్నారు.అలాకాకుంటే సమైక్య వాదులు చంద్రబాబును నిలదీయాలన్నారు.
Share this article :

0 comments: