ప్రతీ ఇంటా సంతోషాలు నిండాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రతీ ఇంటా సంతోషాలు నిండాలి

ప్రతీ ఇంటా సంతోషాలు నిండాలి

Written By news on Tuesday, December 31, 2013 | 12/31/2013

ప్రతీ ఇంటా సంతోషాలు నిండాలి: వైఎస్ జగన్
హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో రాష్ట్రంలోని ప్రతి ఇంటా సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2014లో రాష్ట్రంలోని 9 కోట్ల ప్రజల భద్రతకు, అభివద్ధికి, సంక్షేమానికి భరోసా లభించాలని ఆకాంక్షించారు.
 
క్యాలెండర్ల మార్పుతో పాటు 2014 ఈ రాష్ట్రంలోని, దేశంలోని ప్రజలందరి జీవితాల్లో మంచి మార్పునకు దారితీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు జగన్ తన శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు.
Share this article :

0 comments: