జగన్ సీఎం అయితే విభజన మాటే ఉండదు: రఘురాజు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ సీఎం అయితే విభజన మాటే ఉండదు: రఘురాజు

జగన్ సీఎం అయితే విభజన మాటే ఉండదు: రఘురాజు

Written By news on Sunday, December 15, 2013 | 12/15/2013

జగన్ సీఎం అయితే విభజన మాటే ఉండదు: రఘురాజు
నరసాపురం : రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని, ప్రజలు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే ఇక రాష్ట్ర విభజన అన్నమాటే ఉండబోదని ఆయన చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో రఘురామ కృష్ణంరాజు విలేకరులతో మాట్లాడారు.

కోర్టుల్లో తాము విభజనపై న్యాయపోరాటం కొనసాగిస్తామని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటామని ఆయన చెప్పారు.
Share this article :

0 comments: