కువైట్ లో జగన్ ఘనంగా జన్మదిన సంబరాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కువైట్ లో జగన్ ఘనంగా జన్మదిన సంబరాలు

కువైట్ లో జగన్ ఘనంగా జన్మదిన సంబరాలు

Written By news on Sunday, December 22, 2013 | 12/22/2013

అలుపెరుగని రాజకీయ పోరాట యోదుడు................ రాజకీయాలకే వన్నే తెచ్చిన రాజన్న వారసుడు............. ప్రజలు కోరుకొంటున్న ప్రజానేత.......వై యస్. జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టనరోజు సందర్భంగా 42 కిలోల బారీ కేక్ ను కువైట్ వై యస్ అర్ సి పీ కమిటీ ఆధ్వర్యంలో కో అర్దినేటర్ బిహెచ్ ఇలియాస్ గారు కేక్ కట్ చేసారు .అనంతరం ఎన్‌ఆర్‌ఐరాష్ట్ర కమిటీ సబ్యుడు బాలిరెడ్డి  అన్నదానం చేసారు......కమిటి సభ్యులు  వై యస్ ఆర్ అబిమానులు బారీ సంఖ్యలో  పాల్గొన్నారు......















Share this article :

0 comments: