రఘురామకృష్ణంరాజు సస్పెన్షన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రఘురామకృష్ణంరాజు సస్పెన్షన్

రఘురామకృష్ణంరాజు సస్పెన్షన్

Written By news on Thursday, January 30, 2014 | 1/30/2014

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నరసాపురం లోక్ సభ నియోజకవర్గ సమన్వయ కర్త రఘురామకృష్ణం రాజును పార్టీ సస్పెండ్ చేసింది. అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వకర్తల ఫిర్యాదు మేరకు ఆయనను సస్పెండ్ చేసినట్లు వై.కాంగ్రెస్ ప్రకటించింది. 
Share this article :

0 comments: