సంక్రాంతి శుభాకాంక్షలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సంక్రాంతి శుభాకాంక్షలు

సంక్రాంతి శుభాకాంక్షలు

Written By news on Tuesday, January 14, 2014 | 1/14/2014

"I wish that Makar Sankranti heralds peace, prosperity, happiness to the people, especially agriculturists"- YS Jagan

రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలు, భోగభాగ్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. రైతన్నలకు, రైతు కూలీలకు మరింత మంచి జరగాలన్నారు. శాంతి, సౌభాగ్యాలతో పల్లెలు తిరిగి కళకళలాడాలన్నారు. వ్యవసాయాన్ని పండగ చేసే విధానాలకు మరోసారి జయం కలగాలన్నారు.
Share this article :

0 comments: