ఆయన... సమైక్య ముసుగులో ఉన్న విభజనవాది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆయన... సమైక్య ముసుగులో ఉన్న విభజనవాది

ఆయన... సమైక్య ముసుగులో ఉన్న విభజనవాది

Written By news on Saturday, January 18, 2014 | 1/18/2014

సమైక్య ముసుగులో విభజనకు పూర్తి స్థాయిలో తోడ్పడుతున్న వ్యక్తి ఎవరైన ఉన్నారంటే అది రాష్ట్ర మంత్రి శైలజానాథ్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి ఆరోపించారు. శనివారం అసెంబ్లీలో టి.బిల్లు చర్చ సందర్బంగా గుర్నాథ్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రిగా శైలజానాథ్ సమైక్యవాదానికి తూట్లు పొడిచారని అన్నారు. సమైక్య కన్వీనర్ గా ఉన్న శైలజానాథ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఏం చేశారని గుర్నాథ్ రెడ్డి ప్రశ్నించారు.
Share this article :

0 comments: