వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల తరలింపుకు రంగం సిద్ధం! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల తరలింపుకు రంగం సిద్ధం!

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల తరలింపుకు రంగం సిద్ధం!

Written By news on Wednesday, January 29, 2014 | 1/29/2014

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల తరలింపుకు రంగం సిద్ధం!
శాసనసభలో సమైక్య తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తరలించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.
 
మధ్యాహ్నం 2 గంటల తర్వాత అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభలోనే ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. స్పీకర్ నాదెండ్ల మనోహర్ అనుమతితో అసెంబ్లీ ప్రాంగణంలోకి భారీగా పోలీసు వాహనాలను మెహరించారు. గత 7 గంటలుగా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తున్నారు. 
Share this article :

0 comments: