చెప్పినా చెప్పకపోయినా ప్రజల అవసరాలకు అనుగుణంగా.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చెప్పినా చెప్పకపోయినా ప్రజల అవసరాలకు అనుగుణంగా..

చెప్పినా చెప్పకపోయినా ప్రజల అవసరాలకు అనుగుణంగా..

Written By news on Thursday, January 9, 2014 | 1/09/2014



YSR Congress Party's Agenda is to provide Free Medical insurance for the poor in any corporate Hospital. During Dr. YSR’s regime, free medical treatment costing Rs.2 lakh covering 942 diseases provided to poor in any corporate hospital in AP. YS Jagan committed to extend the scope of the scheme in more hospitals and to cover more diseases
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఒక్కసారి అనారోగ్యం పాలైతే తిరిగి ఆరొగ్యవంతులయ్యెందుకు పొలాలు అమ్ముకుని నిరుపేదలుగా మారిని కుటుంబాలెన్నో... పెద్ద రోగమేదైనా వస్తే తమలోతాము కుమిలిపోవటమే తప్ప కార్పోరేట్ ఆసుపత్రులవైపు కన్నెత్తిచూడటానికికూడా సాహసించని నిరుపేదలు కుటుంబాలెన్నో.. ఈ విషయాన్ని గుర్తించి బడుగులకు ఆరోగ్యశ్రీని అందించారు సామాజిక వైద్యుడు డాక్టర్ వైఎస్సార్. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా సామాన్యుడికి కార్పొరేట్ వైద్యం అందుబాటులో ఉండాలనే సదుద్దేశంతో డాక్టర్ వైయస్ఆర్ దీనిని ప్రారంభించారు. ఆయన తన పాలనలో ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలలో ఆరోగ్యశ్రీ అత్యంత కిలకమైనది..ఈ పథకం రాష్ట్రంలో ఏడూన్నర కోట్ల మంది ప్రజానీకానికి వర్తించింది. అత్యంత ధనవంతులతో సమానంగా సామాన్యులు ఈ పథకంలో కార్పొరేట్ ఆస్పత్రులలో పేదలు వైద్య చికిత్సలు అందుకున్నారు. వై యస్ ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ పరిధిని పెంచి ప్రజలకు మరింత చేయలన్నదే వైయస్ జగన్ ఆశయం.. చెప్పినా చెప్పకపోయినా ప్రజల అవసరాలకు అనుగుణంగా.. ఎప్పటికప్పుడు అన్ని వర్గాలకు మేలు చేయాలన్న వైయస్ఆర్ మార్గం లో నడుస్తాం..

Share this article :

0 comments: