ఆల్‌ ఫ్రీ బాబును ఎవరూ పట్టించుకోరు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆల్‌ ఫ్రీ బాబును ఎవరూ పట్టించుకోరు

ఆల్‌ ఫ్రీ బాబును ఎవరూ పట్టించుకోరు

Written By news on Tuesday, January 7, 2014 | 1/07/2014

ఆల్‌ ఫ్రీ బాబును ఎవరూ పట్టించుకోరు: ఎంపి మేకపాటిమేకపాటి రాజమోహన రెడ్డి
నెల్లూరు: సమైక్యాంధ్రపై టీడీపీ సభ్యుల తీరును ప్రజలు గమనిస్తున్నారని,  వచ్చే ఎన్నికల్లో వారికి సరైన బుద్ధి చెబుతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి హెచ్చరించారు.  గూడూరులో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త సునీల్‌ కుమార్ ఆధ్వర్యంలో  సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసన దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ ఆల్‌ ఫ్రీ బాబుగా పేరుపడిన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని ప్రజలు అప్పుడే విశ్వసించలేదని, ఇప్పుడు ఎవరూ అస్సలు పట్టించుకోరని చెప్పారు.

 ఇదిలా ఉండగా, సూళ్లూరుపేటలో వైఎస్ఆర్సీపీ నేతలు సంజీవయ్య, మేరుగ మురళీధర్‌ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు ప్రారంభించారు.
Share this article :

0 comments: