శాసనసభలో నేటి వాయిదా తీర్మానాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » శాసనసభలో నేటి వాయిదా తీర్మానాలు

శాసనసభలో నేటి వాయిదా తీర్మానాలు

Written By news on Friday, January 24, 2014 | 1/24/2014

శాసనసభలో శుక్రవారం విపక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. విభజన బిల్లుపై సభ్యుల అభిప్రాయాలు కోరుతూ ఓటింగ్ నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సమైక్య, తెలంగాణ ఉద్యామాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుసరించిన వైఖరిపై చర్చ నిర్వహించాలని తెలుగుదేశం పార్టీలు వాయిదా తీర్మానం ఇచ్చింది.
Share this article :

0 comments: