లోక్‌ సభకు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » లోక్‌ సభకు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు

లోక్‌ సభకు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు

Written By news on Tuesday, February 25, 2014 | 2/25/2014


రాష్ట్రంలో లోక్‌ సభకు,అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: రాష్ట్రంలో లోక్‌ సభకు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్ (ఈసి) వర్గాల సమాచారం.  ప్రస్తుతం నియోజకవర్గాలు ఉన్న స్థితిలోనే ఎన్నికలు నిర్వహిస్తారు. 2019 ఎన్నికలకే నియోజకవర్గాల పునర్‌విభజన చేస్తారు.

మార్చి 4-6 తేదీల మధ్య ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశం ఉంది.  మే మూడోవారంలో ఎన్నికల ఫలితాలు  వెలువడతాయి. మార్చి నాటికి రాష్ట్ర విభజన జరిగే అవకాశం లేదు. అందువల్ల ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయి. ఈ ప్రకారం ఎన్నికలు జరిగిన తరువాతే రాష్ట్ర విభజన జరుగుతుందని స్పష్టమవుతోంది.
Share this article :

0 comments: