తెలంగాణ ప్రాంత ముఖ్యనేతలతో జగన్ భేటీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తెలంగాణ ప్రాంత ముఖ్యనేతలతో జగన్ భేటీ

తెలంగాణ ప్రాంత ముఖ్యనేతలతో జగన్ భేటీ

Written By news on Monday, February 24, 2014 | 2/24/2014

తెలంగాణ ప్రాంత ముఖ్యనేతలతో జగన్ భేటీ
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం తెలంగాణ ప్రాంత ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. లోటస్ పాండ్ లో జరుగుతున్న ఈ సమావేశానికి అన్ని తెలంగాణ జిల్లాల అసెంబ్లీ, పార్లమెంట్ కోఆర్డినేటర్లు, సీఈసీ, సీజీసీ సభ్యులు హాజరయ్యారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో తెలంగాణలో పార్టీ బలపేతం చేయటంతో పాటు, రానున్న ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమాయత్తం చేసే అంశాలపై ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం.
Share this article :

0 comments: