చిదంబరం బడ్జెట్ నిరాశజనకం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చిదంబరం బడ్జెట్ నిరాశజనకం

చిదంబరం బడ్జెట్ నిరాశజనకం

Written By news on Monday, February 17, 2014 | 2/17/2014

కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం లోక్ సభలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నిరాశజనకంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డి ఎ సోమయాజులు అన్నారు. చిదంబరం ప్రవేశపెట్టిన ఆ బడ్జెట్ పై ఆయన సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ లో స్పందించారు. చిదంబరం వాస్తవ విరుద్ధమైన లెక్కలతో అటు పార్లెమెంట్ ను, ఇటు దేశ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
 
ద్రవ్యలోటు, రెవెన్యూలోటులను తగ్గించి చూపారన్నారు. ప్రస్తుత యూపీఏ ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా గెద్దదిగిపోతే మేలని దేశ ప్రజలు భావిస్తున్నారని సోమయాజులు పేర్కొన్నారు.
Share this article :

0 comments: