బిల్లు ఆమోదించిన తీరుపై న్యాయపోరాటం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బిల్లు ఆమోదించిన తీరుపై న్యాయపోరాటం

బిల్లు ఆమోదించిన తీరుపై న్యాయపోరాటం

Written By news on Tuesday, February 18, 2014 | 2/18/2014

బిల్లు ఆమోదించిన తీరుపై న్యాయపోరాటంమేకపాటి రాజమోహన రెడ్డివీడియోకి క్లిక్ చేయండి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను ఆమోదించిన  తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది. ఆ పార్టీ నెల్లూరు లోక్ సభ సభ్యుడు మేకపాటి రాజమోహన రెడ్డి సుప్రీంలో పిటిషన్ వేయనున్నారు.

 అప్రజాస్వామికంగా బిల్లును ఆమోదించిన  తీరును  సవాల్ చేయనున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి  ఆదేశాల మేరకు   మేకపాటి సుప్రీంలో పిటిషన్ వేయనున్నారు.

Share this article :

0 comments: