రాష్ట్ర ప్రజలకు ఓ వెంటాడే విషాదం లాంటి పాలన కావాలా...? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్ర ప్రజలకు ఓ వెంటాడే విషాదం లాంటి పాలన కావాలా...?

రాష్ట్ర ప్రజలకు ఓ వెంటాడే విషాదం లాంటి పాలన కావాలా...?

Written By news on Wednesday, February 12, 2014 | 2/12/2014

చంద్రబాబు హయంలో వ్యవసాయ పనులు లేక పల్లెలలో ఆదాయం పడిపోయి రైతులు, చిరు వ్యాపారులు,పల్లెల మీద ఆధారపడిన చిన్నపట్టణాల వ్యాపారులు ఘోరంగా దెబ్బతిన్నారు.భూముల ధరలు ఊహించనంతగా పడిపోయాయి.అమ్మితే కొనే నాధుదే లేడు .రాష్ట్రంలోని 22 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులలో 18 బ్యాంకులు దివాళా తీసే పరిస్థితి.రేషన్ కార్డులు,పింఛను ,ఇళ్ల కోసం కోసం దీనాతిదీనంగా నాయకుల చుట్టూ తిరిగే పరిస్థితి .

వైయస్ఆర్ పాలనలో పంటల దిగుబడి పెరిగి,వ్యవసాయ ఉత్పత్తుల మద్ధతు ధర పెంపుతో పల్లెలలో ఆదాయం పెరిగి తద్వారా చిన్న వ్యాపారుల వ్యాపారాభివృద్ధి ,గణనీయంగా భూమి విలువ పెరిగింది.సహకార సంఘాలు మూతపడకుండా ఆదుకోవడం జరిగింది .అర్హులైన వారెవ్వర్రూ ఎవరిని అబ్యర్ధించాల్సిన పనిలేకుండా రేషన్ కార్డు ,పింఛను,ఇళ్ళు మంజూరు చేశారు.రుణాలు కూడా అంది మహిళలు కూడా ఆర్ధికంగా బలపడ్డారు. రాబోయే వై యస్ ఆర్ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోవడానికి వై యస్ జగన్ కట్టుబడి ఉన్నారు....
రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకువెళ్లాలంటే జగనన్న వెంట నడుద్దాం ..
Share this article :

0 comments: