వైఎస్ఆర్ సిపి అభ్యర్థుల జాబితా విడుదల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సిపి అభ్యర్థుల జాబితా విడుదల

వైఎస్ఆర్ సిపి అభ్యర్థుల జాబితా విడుదల

Written By news on Tuesday, March 11, 2014 | 3/11/2014

వైఎస్ఆర్ సిపి అభ్యర్థుల జాబితా విడుదలతోట చంద్రశేఖర్
ఏలూరు: ఏలూరు మునిసిపల్  కార్పొరేషన్ ఎన్నికలలో పోటీ చేసే వైఎస్ఆర్ సిపి అభ్యర్థుల తొలిజాబితాను ఆ పార్టీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ ఛార్జి తోట చంద్రశేఖర్ విడుదల చేశారు. ఈ జాబితాలో 46 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. స్థానిక  సంస్థల ఎన్నికల్లో  వైఎస్ఆర్ సీపీదే విజయం అని చంద్రశేఖరరావు చెప్పారు.

ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని మాట్లాడుతూ  కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ అసమర్ధత వల్లే ఒకేసారి ఎన్నికలు వచ్చాయన్నారు. ఏలూరు కార్పొరేషన్‌తో సహా అన్ని మున్సిపాలిటీలను వైఎస్ఆర్ సిపి  కైవసం చేసుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: