అధికార దుర్వినియోగంలో భాగంగానే వైఎస్ జగన్ పై కేసు: కోదండరాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » అధికార దుర్వినియోగంలో భాగంగానే వైఎస్ జగన్ పై కేసు: కోదండరాం

అధికార దుర్వినియోగంలో భాగంగానే వైఎస్ జగన్ పై కేసు: కోదండరాం

Written By news on Monday, March 31, 2014 | 3/31/2014

అందులో భాగంగానే వైఎస్ జగన్ పై కేసు: కోదండరాం
హైదరాబాద్: అధికార దుర్వినియోగంలో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేసులు పెట్టడం జరిగిందని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరామ్ అన్నారు. గత ప్రభుత్వాలు అనేక రకాలుగా అధికార దుర్వినియోగాలకు పాల్పడ్డాయని ఆయన వ్యాఖ్యలు చేశారు. 
 
కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ పుస్తకావిష్కరణ సభలో కోదండరాం మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు అధికార దుర్వినియోగం చేసి అనేక మందిపై కేసులు పెట్టారని.. అందులో వైఎస్‌ జగన్‌పై కేసు పెట్టడం కూడా ఒకటి అని అన్నారు. 
Share this article :

0 comments: