బాబు దిమ్మతిరగాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు దిమ్మతిరగాలి

బాబు దిమ్మతిరగాలి

Written By news on Tuesday, March 18, 2014 | 3/18/2014

బాబు దిమ్మతిరగాలి
కుప్పం, న్యూస్‌లైన్: చంద్రబాబుకు దివ్ముతిరిగేలా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు సాధించాలని వైఎస్సార్ సీపీ సీనియుర్ నాయుకులు మైసూరారెడ్డి పిలుపునిచ్చారు. కుప్పంలో సోమవారం నియోజకవర్గం లోని పార్టీ కార్యకర్తలతో సమీక్షించారు. ఈ సందర్భం గా ఆయున వూట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఆలస్యంగా జరుగుతున్నాయని ధ్వజమెత్తారు.

సమైక్య రాష్ట్రం కోసం పోరాడిన ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీ వూత్రమేనని చెప్పారు. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు కుప్పం ప్రాంతానికి శాశ్వత నీటి పరిష్కారం చూపలేక పోయూరన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాలారు ప్రాజెక్టును నిర్మించి తీరుతావుని హామీ ఇచ్చారు. కుప్పం నియోజకవర్గ ప్రజలు అపోహలకు లోనుకావద్దని,స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ సత్తా చాటుతుందని చెప్పారు.

కుప్పం నియోజకవర్గానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది కాబట్టి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో విజయం కోసం కార్యకర్తలతో చర్చించేందుకు వచ్చావున్నారు. ఏడేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో సుబ్రవుణ్యంరెడ్డిని జెడ్పీ చైర్మన్‌గా గెలిపించారని, అవే ఫలితాలు వుళ్లీ పునరావృత్తం కావాలని కోరారు. కుప్పం నియోజకవర్గ అభివృద్ధిపై జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచిస్తున్నారని, ఇచ్చిన వూటకు కట్టుబడి అభివృద్ధి చేస్తావుని హామీ ఇచ్చారు.

కుప్పంలో ఎలాంటి కార్యక్రవూలైనా సుబ్రవుణ్యంరెడ్డి ఆధ్వర్యంలోనే కొనసాగుతాయన్నారు. పార్టీని నవుు్మకున్న నాయుకులకు అన్యాయుం జరగదని, అన్ని విధాలా  వైఎస్సార్‌సీపీ అండగా ఉం టుందని తెలిపారు. అనంతరం వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సవున్వ యుకర్త సుబ్రవుణ్యంరెడ్డి వూట్లాడుతూ, అందరి ధ్యేయుం జగన్‌మోహన్‌రెడ్డిని వుుఖ్యవుంత్రిని చేయుడమేనని చెప్పారు. టీడీపీని ఓడించి వైఎస్సార్ సీపీని అధికారంలోకి తెచ్చేం దుకు కలసికట్టుగా పని చేయాలన్నారు.

అనంతరం మైసూరారెడ్డి సమక్షంలో రాజ్యాధికార పార్టీ వూజీ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ బీసీ ఐక్య సంఘర్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌ఖాదర్ వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ కార్యక్రవుంలో వైఎస్సార్ సీపీ నాయుకులు దివాకర్‌రెడ్డి, అన్ని వుండలాల కన్వీనర్లు సోవుూ్మర్తి, క్రిష్ణయ్యు, రఘురామిరెడ్డి, హేవూచలపతి, జిల్లా కార్యవర్గ సభ్యులు కన్నన్, సతీష్, సెల్వం, ధర్మ, అప్పి, ఆంజనేయురెడ్డి, గంగాధరం, లక్ష్మీనారాయుణరెడ్డి, వుురళీ, పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు
Share this article :

0 comments: