వైఎస్ జగన్ సీఎం కావడం చారిత్రక అవసరం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్ సీఎం కావడం చారిత్రక అవసరం

వైఎస్ జగన్ సీఎం కావడం చారిత్రక అవసరం

Written By news on Thursday, March 13, 2014 | 3/13/2014

వైఎస్ జగన్ సీఎం కావడం చారిత్రక అవసరం: వివేకావైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి
కడప: : రాష్ట్రాభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం కావడం చారిత్రక అవసరమని ఆ పార్టీ సీనియర్ నేత వైఎస్ వివేకానందరెడ్డి వెల్లడించారు. తాగునీటి ప్రాజెక్టులు, పారిశ్రామికాభివృద్ధి... అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్ని ఆయన స్సష్టం చేశారు. గురువారం ఆయన కడపలో మాట్లాడుతూ... ట్రిబ్యునల్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.
 
ప్రాజెక్టులను జాతీయం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలిచినప్పుడే కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం మెడలు వంచగలమని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 15 సంవత్సరాలపాటు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈసందర్భంగా వైఎస్ వివేకానంద రెవైడ్డి డిమాండ్ చేశారు.  
Share this article :

0 comments: