పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ఖరార్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ఖరార్

పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ఖరార్

Written By news on Saturday, March 8, 2014 | 3/08/2014

పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రిజర్వేషన్ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు సమర్పించింది. రేపు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

జెడ్పీ చైర్‌పర్సన్ల రిజర్వేషన్ల వివరాలు:
కరీంనగర్, ఆదిలాబాద్, గుంటూరు, మెదక్ బీసీ (మహిళ)
విజయనగరం, నల్గొండ  ఎస్ టి (మహిళ)
ఖమ్మం, వరంగల్ ఎస్ సి (మహిళ)
వైఎస్‌ఆర్ జిల్లా, మహబూబ్‌నగర్ ఎస్ సి
నిజామాబాద్, కర్నూలు, అనంతపురం బిసి
విశాఖ, శ్రీకాకుళం,కృష్ణా, చిత్తూరు - జనరల్ మహిళ
నెల్లూరు, ప్రకాశం, రంగారెడ్డి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి - జనరల్

చిత్తూరు జిల్ల్లాలోని 65 మండలాల్లో మూడు ఎస్టీలకు, 12 ఎస్సీలకు, 18 బీసీలకు, 32 జనరల్ కు కేటాయించారు
Share this article :

0 comments: