పులివెందులలో ఓటేసిన వైఎస్ విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పులివెందులలో ఓటేసిన వైఎస్ విజయమ్మ

పులివెందులలో ఓటేసిన వైఎస్ విజయమ్మ

Written By news on Sunday, March 30, 2014 | 3/30/2014

పులివెందులలో ఓటేసిన వైఎస్ విజయమ్మ
కడప : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. పులివెందుల మున్సిపల్ ఎన్నికలలో ఆమె తన ఓటు వేశారు. ముందుగా ఇచ్చిన ఓటరు స్లిప్పు, గుర్తింపుకార్డు తీసుకుని వెళ్లి, ఆమె ఓటు వేశారు.

వైఎస్ విజయమ్మ వెంట పలువురు నాయకులు, కార్యకర్తలు కూడా ఉన్నారు. వీరందరూ కూడా మున్సిపల్ ఎన్నికలలో తమ తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.
Share this article :

0 comments: