నేడు జగన్ పర్యటన ఇలా... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు జగన్ పర్యటన ఇలా...

నేడు జగన్ పర్యటన ఇలా...

Written By news on Friday, March 7, 2014 | 3/07/2014

నేడు జగన్ పర్యటన ఇలా...
 సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ జనభేరి ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మాచర్ల నియోజకవర్గంలో పర్యటించనున్నట్టు పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ తలశిల రఘురాం గురువారం తెలిపారు. కారంపూడి మండలం పెదకొదమగుండ్ల, చినకొదమగుండ్ల, గాదెవారిపల్లె, నరమాలపాడు, దుర్గి మండలం అడిగొప్పుల మీదుగా పర్యటిస్తారు. సాయంత్రం ఐదుగంటలకు మాచర్ల పట్టణం అంబేద్కర్ పార్కు సెంటర్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారని తెలిపారు.
Share this article :

0 comments: