ఎన్నికలు.. తేదీలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎన్నికలు.. తేదీలు

ఎన్నికలు.. తేదీలు

Written By news on Wednesday, March 19, 2014 | 3/19/2014

రాష్ట్రంలో  పంచాయతీల దగ్గర్నుంచి లోక్ సభ వరకు అన్ని రకాల ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నాయి. ఆయా ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల దగ్గర్నుంచి ఫలితాల వరకు అన్నింటి తేదీల వివరాలు సమగ్రంగా ఇక్కడ అందిస్తున్నాం.
sakshi
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
నామినేషన్ల దాఖలు గడువుమార్చి 17- 20
పరిశీలనమార్చి 21
ఉపసంహరణమార్చి 24
పోలింగ్ తేదీఏప్రిల్ 6
అవసరమైతే రీపోలింగ్ఏప్రిల్ 7
కౌంటింగ్, ఫలితాలుఏప్రిల్ 8
 
146 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్లు
కార్పొరేషన్ల నామినేషన్లుమార్చి 10- 13
మునిసిపాలిటీల నామినేషన్లుమార్చి 10- 14
ఉపసంహరణకు తుది గడువుమార్చి 18
పోలింగ్ తేదీమార్చి 30 (ఆదివారం)
అవసరమైతే రీపోలింగ్ఏప్రిల్ 1
ఓట్ల లెక్కింపుఏప్రిల్ 2
 
తెలంగాణ ప్రాంతంలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు
ఎన్నికల నోటిఫికేషన్ఏప్రిల్ 2
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీఏప్రిల్ 9
నామినేషన్ల పరిశీలనఏప్రిల్ 10
ఉపసంహరణకు చివరి తేదీఏప్రిల్ 12
పోలింగ్ తేదీఏప్రిల్ 30
 
సీమాంధ్ర ప్రాంతంలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు
ఎన్నికల నోటిఫికేషన్ఏప్రిల్ 12
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీఏప్రిల్ 19
నామినేషన్ల పరిశీలనఏప్రిల్ 21
ఉపసంహరణకు చివరి తేదీఏప్రిల్ 23
పోలింగ్ తేదీమే 7
 
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలుమే 16
Share this article :

0 comments: