మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం

మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం

Written By news on Monday, March 3, 2014 | 3/03/2014

మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం
హైదరాబాద్:రానున్న మున్సిపల్ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సోమవారం మీడియాతో మాట్లాడిన బాలినేని శ్రీనివాస రెడ్డి.. మెజార్టీ ప్రజలు తమ పార్టీ వెంటే ఉన్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మోజారిటీ సీట్లను వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుంటుందన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకునే ఉద్దేశం లేదన్నారు. తెలంగాణలో అత్యధికం సీట్లను వైఎస్సార్ సీపీ గెలుచుకుంటుందన్నారు.
 
ఇప్పటి వరకూ మున్సిపల్ ఎన్నికలు జరగకపోవడం దురదృష్టకరమన్నారు. త్వరలోనే వైఎస్సార్ సీపీ అభ్యర్థులను ప్రకటిస్తామని బాలినేని తెలిపారు.
Share this article :

0 comments: