తెలంగాణలో 9గంటల వరకు నమోదైన పోలింగ్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తెలంగాణలో 9గంటల వరకు నమోదైన పోలింగ్

తెలంగాణలో 9గంటల వరకు నమోదైన పోలింగ్

Written By news on Wednesday, April 30, 2014 | 4/30/2014

తెలంగాణ వ్యాప్తంగా బుధవారం ఉదయం 9 గంటల వరకూ నమోదైన వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ వివరించారు.  ఇప్పటివరకూ నమోదైన పోలింగ్ శాతం ఈ క్రింది విధంగా ఉన్నాయి.

నిజామాబాద్-11
కరీంనగర్ -15
మెదక్ -15
రంగారెడ్డి -12.5
హైదరాబాద్- 9
మహబూబ్‌నగర్-16
నల్లగొండ-13
వరంగల్ -17
ఖమ్మం -15
ఆదిలాబాద్‌-20
Share this article :

0 comments: