వైఎస్ఆర్ సిపి కోఆర్డినేటర్ల నియామకం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సిపి కోఆర్డినేటర్ల నియామకం

వైఎస్ఆర్ సిపి కోఆర్డినేటర్ల నియామకం

Written By news on Wednesday, April 2, 2014 | 4/02/2014

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గానికి, శాసనసభ నియోజకవర్గాలకు పార్టీ కోఆర్డినేటర్లను నియమించింది. కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గానికి మీసాల రాజారెడ్డిని కో ఆర్డినేటర్‌గా నియమించారు.

 హుస్నాబాద్‌ శాసనసభ నియోజకవర్గానికి సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డిని, ధర్మపురికి  అక్కెనపల్లి కుమార్ ను,  మానకొండూరుకు సొల్లు అజయ్‌వర్మను, సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గానికి వి.శ్రీధర్‌రెడ్డిని కో ఆర్డినేటర్లుగా నియమించారు.
Share this article :

0 comments: