నేడు నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో జగన్ పర్యటన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో జగన్ పర్యటన

నేడు నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో జగన్ పర్యటన

Written By news on Saturday, April 26, 2014 | 4/26/2014

నేడు నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో జగన్ పర్యటన
సాక్షి, హైదరాబాద్:‘వైఎస్సార్ జనభేరి’ పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని కోదాడ, హుజూర్‌నగర్, మధిర, కొత్తగూడెం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కోదాడలో, 11.30 గంటలకు హుజూర్‌నగర్‌లో, మధ్యాహ్నం 2 గంటలకు మధిరలో, సాయంత్రం 5 గంటలకు కొత్తగూడెంలలో నిర్వహించే బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు.
Share this article :

0 comments: