బీజేపీకి ఓటేశానంటూ.. దొరికిపోయిన బాబు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బీజేపీకి ఓటేశానంటూ.. దొరికిపోయిన బాబు

బీజేపీకి ఓటేశానంటూ.. దొరికిపోయిన బాబు

Written By news on Wednesday, April 30, 2014 | 4/30/2014

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు. జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో కుటుంబ సభ్యులతో కలసి ఓటేసిన చంద్రబాబు అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి ఓటేశానని చెప్పారు. ఎన్నికల నియమావళి ప్రకారం బహిరంగం ఫలానా గుర్తుకు ఓటేశానని చెప్పరాదు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
Share this article :

0 comments: