జగన్‌కు ‘తానె’ ఉగాది శుభాకాంక్షలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌కు ‘తానె’ ఉగాది శుభాకాంక్షలు

జగన్‌కు ‘తానె’ ఉగాది శుభాకాంక్షలు

Written By news on Tuesday, April 1, 2014 | 4/01/2014

జగన్‌కు ‘తానె’ ఉగాది శుభాకాంక్షలు
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నెదర్లాండ్స్ (తానె) ఉగాది శుభాకాం క్షలు తెలియజేసింది.సోమవారం ఉగాది పర్వదినం రోజున ‘తానె’ ఈ-మెయిల్ సందేశం పంపింది. జయనామ సంవత్సరంలో అన్నీ శుభాలు కలగాలని కోరుకుంటున్నట్టు నెదర్లాండ్స్‌లోని తెలుగు ప్రతినిధులు సందేశంలో పేర్కొన్నారు. ఏప్రిల్ 5న నెందర్లాండ్స్‌లో ‘తానె 2014 ఉగాది ఉత్సవాలు’ పేరిట ప్రత్యేక సంబరాలు జరుపుతున్నామని, ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరు కావాలని ఆహ్వానించారు. ఈ ఉత్సవాలకు అక్కడి 200కు పైగా తెలుగు కుటుంబాలు పాల్గొంటున్నట్టు సందేశంలో పేర్కొన్నారు.
Share this article :

0 comments: