వైఎస్ఆర్ సీపీలో చేరిన మాజీ డీజీపీ దినేష్ రెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీలో చేరిన మాజీ డీజీపీ దినేష్ రెడ్డి

వైఎస్ఆర్ సీపీలో చేరిన మాజీ డీజీపీ దినేష్ రెడ్డి

Written By news on Monday, April 7, 2014 | 4/07/2014

వైఎస్ఆర్ సీపీలో చేరిన మాజీ డీజీపీ దినేష్ రెడ్డి
హైదరాబాద్ : మాజీ డీపీజీ దినేష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన సోమవారం లోటస్ పాండ్ లో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా దినేష్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తానని దినేష్ రెడ్డి తెలిపారు.
Share this article :

0 comments: