డెహ్రాడూన్ వెళ్లేందుకు వైఎస్ జగన్ కు కోర్టు అనుమతి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » డెహ్రాడూన్ వెళ్లేందుకు వైఎస్ జగన్ కు కోర్టు అనుమతి

డెహ్రాడూన్ వెళ్లేందుకు వైఎస్ జగన్ కు కోర్టు అనుమతి

Written By news on Monday, April 28, 2014 | 4/28/2014

డెహ్రాడూన్ వెళ్లేందుకు వైఎస్ జగన్ కు కోర్టు అనుమతివైఎస్ జగన్మోహన రెడ్డి
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి డెహ్రాడూన్ వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. డెహ్రాడూన్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఆయన నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

 జగన్‌ పిటిషన్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది. వచ్చేనెల 10వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య ఆయన  డెహ్రాడూన్ వెళ్లీ రావచ్చు.
Share this article :

0 comments: