వైఎస్‌ఆర్‌ సీపీ-సీపీఎం కూటమిదే విజయం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్‌ఆర్‌ సీపీ-సీపీఎం కూటమిదే విజయం

వైఎస్‌ఆర్‌ సీపీ-సీపీఎం కూటమిదే విజయం

Written By news on Saturday, April 19, 2014 | 4/19/2014

'ఫ్యాను గాలికి నిప్పు తోడైంది'తమ్మినేని వీరభద్రం
ఖమ్మం:  వైఎస్‌ఆర్‌ సీపీ ఫ్యాన్‌ గాలికి సీపీఎం నిప్పు తోడైందని, ఈ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ సీపీ-సీపీఎం కూటమిదే విజయం అని సీపీఎం తెలంగాణ  రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. పాలేరు నియోజకవర్గంలో సీపీఎం, వైఎస్‌ఆర్‌ సీపీల ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ సందర్భంగా వీరభద్రం మాట్లాడుతూ పాలేరు శాసనసభ స్థానంలో తమ పార్టీ తరపున పోటీ చేస్తున్న  పోతినేని సుదర్శనరావు విజయం తథ్యం అన్నారు.
Share this article :

0 comments: