వైఎస్సార్‌ సీపీకీ 80 నుంచి 100 సీట్లు: ఎన్డీటీవీ సర్వే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్‌ సీపీకీ 80 నుంచి 100 సీట్లు: ఎన్డీటీవీ సర్వే

వైఎస్సార్‌ సీపీకీ 80 నుంచి 100 సీట్లు: ఎన్డీటీవీ సర్వే

Written By news on Thursday, May 15, 2014 | 5/15/2014

వైఎస్సార్‌ సీపీకీ 80 నుంచి 100 సీట్లు: ఎన్డీటీవీ సర్వే
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ , టీడీపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొందని  ఎన్డీటీవీ సర్వే అంచనా వేసింది. సీమాంధ్రలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీకే అత్యదిక స్థానాలు దక్కుతాయని ఎన్డీటీవీ సర్వే పేర్కొంది. ఈ సర్వే ప్రకారం సీమాంధ్రలో మొత్తం 175 స్థానాల్లో వైఎస్సార్సీపీకీ 80 నుంచి 100 సీట్లు దక్కనున్నాయని సర్వే పేర్కొంది. ఎంపీల విషయానికి వస్తే మొత్తం 25 ఎంపీ సీట్లలో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీకి 10 నుంచి 14 సీట్లు లభించే అవకాశముందని సర్వే పేర్కొంది. 

Share this article :

0 comments: