అనంత సహకార ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ హవా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అనంత సహకార ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ హవా

అనంత సహకార ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ హవా

Written By news on Sunday, May 11, 2014 | 5/11/2014

అనంత సహకార ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ హవా
అనంతపురం: అనంతపురం జిల్లా సహకార ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. డీసీసీబీ, డీసీఎంఎస్ లో మెజార్టీ డైరెక్టర్ స్థానాలను వైఎస్ఆర్ సీపీ కైవసం చేసుకుంది. డీసీసీబీ చైర్మన్ గా శివశంకర్ రెడ్డి, వైఎస్ చైర్మన్ గా రంగారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ గా మల్లికార్జున, వైస్ చైర్మన్ గా జయరాం రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరికాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు.
Share this article :

0 comments: