కెసిఆర్ వ్యాఖ్యలతో వైఎస్ఆర్ సిపికి సంబంధంలేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కెసిఆర్ వ్యాఖ్యలతో వైఎస్ఆర్ సిపికి సంబంధంలేదు

కెసిఆర్ వ్యాఖ్యలతో వైఎస్ఆర్ సిపికి సంబంధంలేదు

Written By news on Saturday, May 10, 2014 | 5/10/2014

కెసిఆర్ వ్యాఖ్యలతో వైఎస్ఆర్ సిపికి సంబంధంలేదుగట్టు రామచంద్ర రావువీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు  వ్యాఖ్యలతో వైఎస్ఆర్ సిపికి సంబంధం లేదని ఆ పార్టీ  అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు స్పష్టం చేశారు. వైఎస్‌ జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి సీఎం కావడం తథ్యం అని, దానికి సర్వేలు అవసరం లేదని చెప్పారు.

రాష్ట్ర విభజన విషయంలో జగన్‌, కేసీఆర్‌లు భిన్న ధృవాలన్నారు. యువత బలిదానాలకు కారణం యుపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ అని చెప్పారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం వైఎస్ఆర్ సిపి పోరాడుతుందన్నారు.  రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ పాగా వేస్తామని గట్టు చెప్పారు.
Share this article :

0 comments: