జగన్ అధికారంలోకి వస్తున్నాడు.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ అధికారంలోకి వస్తున్నాడు..

జగన్ అధికారంలోకి వస్తున్నాడు..

Written By news on Friday, May 9, 2014 | 5/09/2014

సీమాంద్రలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గెలుస్తుందని సర్వే చెబుతున్నదని తెలంగాణ రాష్ట్ర సమితి అదినేత కె.చంద్రశేఖరరావు చెప్పారు.తెలంగాణ లో తాను, సీమాంద్రలో జగన్ అదికారం చేపట్టబోతున్నామని అన్నారు.పక్క రాష్ట్రం ముఖ్యమంత్రిగా తాము కలసి పనిచేయవలసి ఉంటుందని అన్నారు. జగన్ ఏమైనా అంటరాని వాడా అని ఆయన ప్రశ్నించారు.జగన్ కు వందకు పైగా సీట్లతో అదికారంలోకి వస్తాడని కెసిఆర్ జోస్యం చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి రావడం కల్ల అని ఆయన చెప్పారు. రెండు చోట్ల చంద్రబాబుకు ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు.చంద్రబాబు ఇప్పటికే సింగపూర్ వెళ్లాడట.. ఆ తర్వాత ఏమో అని వ్యంగ్యంగా అన్నారు.తెలంగాణ ఆవిర్భావం దినాన్ని ముందుకు తీసుకువచ్చే పరిశీలించాలని హైకోర్టు సూచించిందని, న్యాయశాఖ పరిశీలిస్తోందని కెసిఆర్ అన్నారు.

http://kommineni.info/articles/dailyarticles/content_20140509_14.php
Share this article :

0 comments: