స్థానిక సంస్థల ఎన్నికల కోసం పెద్దగా శ్రమించకపోయినప్పటికీ మెరుగైన ఫలితాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » స్థానిక సంస్థల ఎన్నికల కోసం పెద్దగా శ్రమించకపోయినప్పటికీ మెరుగైన ఫలితాలు

స్థానిక సంస్థల ఎన్నికల కోసం పెద్దగా శ్రమించకపోయినప్పటికీ మెరుగైన ఫలితాలు

Written By news on Tuesday, May 13, 2014 | 5/13/2014

మారిన ఫలితాల సరళి
హైదరాబాద్: నిన్నటి మునిసిపల్ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే ఈరోజు వెలువడే ఎంపిటిసి, జడ్ పిటిసి ఫలితాల సరళిలో  ఇటు తెలంగాణలోను, అటు ఆంధ్రప్రదేశ్ లోనూ పూర్తిగా మార్పు కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం పెద్దగా శ్రమించకపోయినప్పటికీ ఏపిలో ఇప్పటివరకు తెలిసిని ప్రకారం  వైఎస్ఆర్ సిపి మెరుగైన ఫలితాలను సాధిస్తోంది.

చిత్తూరు జిల్లాలో మొత్తం 901 ఎంపిటిసి స్థానాల్లో వైఎస్ఆర్ సిపి 60  టిడిపి 48 స్థానాలను గెలుచుకున్నాయి.
ఇప్పటివరకు తెలిసిన ఎంపిటిసి ఫలితాలు ఏపిలో జిల్లాల వారీగా ఈ దిగువ తెలిపిన విధంగా ఉన్నాయి.
జిల్లాలుప్రకటించిన  స్థానాలువైఎస్ఆర్ సిపిటిడిపి
శ్రీకాకుళం జిల్లా675278360
విజయనగం2129788
విశాఖపట్నం292131136
తూర్పు గోదావరి564201332
పశ్చిమగోదావరి589166391
కృష్ణా624229311
గుంటూరు725330366
ప్రకాశం784401346
కర్నూలు709372283
అనంతపురం539215 310
వైఎస్ఆర్ జిల్లా308200102
నెల్లూరు528278212
చిత్తూరు617289327
Share this article :

0 comments: