తెలంగాణలో వైఎస్ ఆర్ సీపీ నిర్మాణాత్మక పాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తెలంగాణలో వైఎస్ ఆర్ సీపీ నిర్మాణాత్మక పాత్ర

తెలంగాణలో వైఎస్ ఆర్ సీపీ నిర్మాణాత్మక పాత్ర

Written By news on Saturday, May 31, 2014 | 5/31/2014

తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని ఆపార్టీ పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. తెలంగాణ ప్రాంతంలో పార్టీలోని బలోపేతం చేస్తామని ఆయన శనివారమిక్కడ తెలిపారు.
లోటస్ పాండ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశానికి తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. సమావేశం అనంతరం పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తాము వైఎస్ జగన్ నేతృత్వంలో పని చేస్తామని, పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు
Share this article :

0 comments: