శాసనసభాపక్ష నేతగా వైఎస్ జగన్ ఏకగ్రీవ ఎన్నిక - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » శాసనసభాపక్ష నేతగా వైఎస్ జగన్ ఏకగ్రీవ ఎన్నిక

శాసనసభాపక్ష నేతగా వైఎస్ జగన్ ఏకగ్రీవ ఎన్నిక

Written By news on Wednesday, May 21, 2014 | 5/21/2014

శాసనసభాపక్ష నేతగా వైఎస్ జగన్ ఏకగ్రీవ ఎన్నిక
ఇడుపులపాయ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేతగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇడుపులపాయలో బుధవారం  జరుగుతున్న ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ నేతలు వైఎస్ జగన్ ను వైఎస్ఆర్ సీఎల్పీ నేతగా ఎన్నకున్నారు. ఈ సమావేశానికి సీమాంధ్ర, తెలంగాణ నుంచి ఎన్నికైన శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఇతర సీనియర్ నేతలు హాజరు అయ్యారు. వైఎస్ఆర్ సీఎల్పీ సమావేశం అనంతరం సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో  వైఎస్ జగన్ భేటీ కానున్నారు.
Share this article :

0 comments: