తిరుమలలో టిడిపి కార్యకర్తల వీరంగం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తిరుమలలో టిడిపి కార్యకర్తల వీరంగం

తిరుమలలో టిడిపి కార్యకర్తల వీరంగం

Written By news on Wednesday, May 21, 2014 | 5/21/2014


తిరుమల పుణ్య క్షేత్రాన్ని క్షాళన చేస్తానని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ప్రకటన చేసిన మరుసటి రోజే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మద్యం సేవించి వీరంగం వేశారన్న కధనాలు వస్తున్నాయి. తాగి కొందరు దుకాణదారులపై దౌర్జన్యాలకు పాల్పడ్డారట.గోవింద నామ స్మరణ తప్ప మరొకటి వినిపించకుండా చేస్తానని చంద్రబాబు చెబితే , టిడిపి కార్యకర్తలు కొందరు మాత్రం తమ పాత కక్షలను ఈ విదంగా తీర్చుకున్నారని సమాచారం వచ్చింది.

Kommineni.infoShare this article :

0 comments: