చీరాలలో వైఎస్ జగన్ ప్రసంగిస్తుండగా పవర్ కట్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చీరాలలో వైఎస్ జగన్ ప్రసంగిస్తుండగా పవర్ కట్

చీరాలలో వైఎస్ జగన్ ప్రసంగిస్తుండగా పవర్ కట్

Written By news on Sunday, May 4, 2014 | 5/04/2014

చీరాలలో వైఎస్ జగన్ ప్రసంగిస్తుండగా పవర్ కట్వీడియోకి క్లిక్ చేయండి
చీరాల: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లభిస్తున్న ప్రజాదరణ ఓర్వలేక ప్రత్యర్థులు కుట్రలకు పాల్పడుతున్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో ఆదివారం రాత్రి జరుగుతున్న వైఎస్ఆర్ జనభేరి సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వైఎస్ జగన్ ప్రసంగిస్తుండగా ప్రత్యర్థులు పవర్ కట్ చేశారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్ర  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దశలో వైఎస్ జగన్ సంయమనంతో ఉండాలంటూ కార్యకర్తలను కోరారు. ఓటుతో బుద్ది చెప్పాలంటూ పిలుపునిచ్చారు. పవర్ కోసం వైఎస్ జగన్ తో పాటు నాయకులు, కార్యకర్తలు నిరీక్షించారు. ఆ తర్వాత విద్యుత్ ను పునరుద్దరించడంతో సభ కొనసాగింది. జగన్ ప్రసంగం కోసం జనం ఓపిగ్గా ఎదురు చూశారు.
Share this article :

0 comments: