పోలీసులే ఆటంకం సృష్టిస్తున్నారు: వైఎస్ అవినాష్ రెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పోలీసులే ఆటంకం సృష్టిస్తున్నారు: వైఎస్ అవినాష్ రెడ్డి

పోలీసులే ఆటంకం సృష్టిస్తున్నారు: వైఎస్ అవినాష్ రెడ్డి

Written By news on Wednesday, May 7, 2014 | 5/07/2014

పోలీసులే ఆటంకం సృష్టిస్తున్నారు: వైఎస్ అవినాష్ రెడ్డి
కడప : ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్‌కు పోలీసులే ఆటంకాలు సృష్టిస్తున్నారని కడప లోక్సభ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. అసలు పోలింగ్ అధికారి అనుమతి లేకుండా పోలింగ్ బూత్లోకి ఏఎస్పీ ఎలా ప్రవేశించారని ఆయన ప్రశ్నించారు.

జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్ను బూత్ నుంచి బయటకు లాగి మరీ ఏఎస్ఐ కొట్టడంపై ఆయన స్పందించారు. ఎన్నికలను ప్రశాంతంగా జరిపించాలని ఎన్నికల కమిషన్కు వైఎస్ అవినాష్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Share this article :

0 comments: