బాబుకు వచ్చింది 57 మార్కులే: జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబుకు వచ్చింది 57 మార్కులే: జగన్

బాబుకు వచ్చింది 57 మార్కులే: జగన్

Written By news on Monday, June 23, 2014 | 6/23/2014

బాబుకు వచ్చింది 57 మార్కులే: జగన్
హైదరాబాద్: చంద్రబాబు నాయుడు కంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మెరుగైన పాలన అందించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుర్తు చేశారు. కేంద్ర గణాంకాల సంస్థ (సీఎస్‌వో) రేటు రేటు ప్రకారం బాబు హయాంకన్నా వైఎస్ఆర్ పాలన మెరుగని తేల్చిందని తెలిపారు. బాబు పాలనకు 57 మార్కులు వస్తే, వైఎస్ఆర్ హయాంలో 82 మార్కులొచ్చాయని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చలో జగన్ పాల్గొన్నారు. ప్రతిపక్ష నేతగా సుదీర్ఘంగా ప్రసంగించారు. హామీల అమలు కోసం ప్రజలు ఆశగా ప్రభుత్వంవైపు చూస్తున్నారని చెప్పారు. ప్రజలకు మంచి చేస్తే తమ సహాయ సహకాలుంటాయని స్పష్టం చేశారు. ప్రజలకిచ్చిన ప్రతి హామీని నేరవేర్చాలని జగన్ డిమాండ్  చేశారు.
Share this article :

0 comments: