నేటినుంచి వైఎస్సార్‌సీపీ ‘కృష్ణా’ సమీక్షలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేటినుంచి వైఎస్సార్‌సీపీ ‘కృష్ణా’ సమీక్షలు

నేటినుంచి వైఎస్సార్‌సీపీ ‘కృష్ణా’ సమీక్షలు

Written By news on Saturday, June 14, 2014 | 6/14/2014

విజయవాడ: వైఎస్సార్‌సీపీ కృష్ణాజిల్లా సమీక్షలు శనివారం విజయవాడ నగరంలో ప్రారంభం కానున్నాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో పార్టీ ముఖ్యనేతలతో పాటు మండల స్థాయి కన్వీనర్లు కూడా పాల్గొననున్నారు. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు బందరురోడ్డులో  కానూరు సమీపంలో ఉన్న  ఆహ్వానం కల్యాణమండపంలో సమీక్ష సమావేశాలు జరగనున్నాయి. ఇవి రాత్రి వరకు కొనసాగుతాయి.
Share this article :

0 comments: